sobhita dhulipala : నడుం ఒంపులతో శోభిత అందాల విందు

-

శోభితా ధూళిపాళ మరోసారి తన అందంతో మెస్మరైజ్ చేసింది. చీరకట్టులో ఎల్లోరా శిల్పాన్ని తలపిస్తోంది. పీచ్ కలర్ చీరలో తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. నడుం ఒంపులు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఇక డీప్ నెక్ బ్లౌజ్ లో క్లీవేజ్ షో చేస్తూ మరోసారి మాయ చేసింది.

చీరలో శోభితను చూసిన కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఆ నడుం ఒంపులో పడి చనిపోతే ఎంత హాయిగా ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. అజంతా శిల్పంలా ఆ పోజులేంటి శోభితా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హాట్ బ్యూటీ, గార్జియస్ అంటూ హార్ట్, ఫైర్ ఎమోజీస్ షేర్ చేసి తమ ప్రేమను కురిపిస్తున్నారు.

శోభిత ఈ చీరకట్టులో పొన్నియున్ సెల్వన్ 2 సినిమా ట్రైలర్ ఈవెంట్ కు హాజరైంది. ఈ సినిమాలో ఈ భామ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పార్ట్ 1లో ఈ భామ తన అందం, అభినయంతో మెప్పించింది. సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version