బాలీవుడ్ హీరోయిన్గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా దబాంగ్ చిత్రం రీసౌండింగ్ హిట్ కావడంతో సోనాక్షి పేరు మారుమ్రోగిపోతుంది. ఇటీవల కొంతకాలంగా సోనాక్షి హవ బాలీవుడ్లో బాగా తగ్గిందనే చెప్పాలి. కానీ గ్లామర్ పరంగా మాత్రం కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది.. భారీ పరువాలతో ఇంస్టాగ్రామ్ లో నెటిజనులకు కన్నుల విందు చేస్తోంది. తాజాగా కుర్రాళ్ళ కళ్ళు పేలిపోయేలా హాట్ అందాలతో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ.
వెరైటీగా ఉన్న డ్రెస్సులో వయ్యారాలు వలకబోస్తూ విరహంతో కూడిన ఫోటోలకు ఫోజులిచ్చింది. ఎద ఎత్తులు చూపిస్తూ అందరిని ఆకట్టుకుంది. వయ్యారంగా నడుము వంచుతూ యువతకు చుక్కలు చూపించింది. లాక్మే ఫ్యాషన్ వీక్ కోసం సోనాక్షి అదిరిపోయే ఔట్ఫిట్ లో మెరిసింది. కెరియర్ ఆరంభం నుంచి గ్లామర్ గా కనిపిస్తూనే ఉన్న ఈ ముద్దుగుమ్మ.. వెండితెరపై ట్రెడిషనల్ గా మోడ్రన్ గా కనిపిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక సోనాక్షి అందాలకు దాసోహం అవని అభిమానులు ఉండరనడం లో సందేహం లేదు. ప్రస్తుతం ఈమె వయసు 34 సంవత్సరాలు.
అందుకే ఈమె పెళ్లి గురించి వార్తలు కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. త్వరలోనే సోనాక్షి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు.. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి ఆమె కోడలుగా రాబోతున్నట్లు తాజా సమాచారం. బంటి సచ్ దేవ్ అనే వ్యక్తిని సోనాక్షి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన సెలబ్రిటీలకు మేనేజర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. స్కూల్లో ఉన్నప్పుడే తాను సచ్ దేవ్ ప్రేమలో పడ్డట్లు సోనాక్షి గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. మరి త్వరలోనే ఇతనితో మూడు ముళ్ళు వేయించుకుంటుందేమో చూడాలి.
View this post on Instagram