BREAKING : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంచలన నిర్నయం తీసుకున్నాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు సౌరవ్ గంగూలీ.
ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు గంగూలీ. ఇక సౌరవ్ గంగూలీ రాజీనామా చేయడంతో.. బీసీసీఐ అధ్యక్ష పదవి బాధ్యతలను జై షా తీసుకున్నారు. అయితే.. బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్ల రాజీనామా చేశాడా.. లేక.. తన సమస్యల కారణంగా రాజీనామా చేశాడా అనేది తేలాల్సి ఉంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.