హీరో నాని సినిమాలంటే చాలా ఇష్టం: స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్

-

శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ గురించి ప్రత్యేకించి తెలుసుకోవలసిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా ఎవ్వరికీ వీలు కాని రికార్డును సృష్టించాడు. తన బౌలింగ్ స్టైల్ తో బ్యాట్స్మన్ లను సగం భయపెట్టే మురళీధరన్ ఈజీ గా వారిని బుట్టలో వేసుకుంటాడు. ఇతని బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ బయోపిక్ కు ను టైటిల్ గా ” 800 “అని నిర్ణయించింది చిత్ర బృందం. ఇక తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న మురళీధరన్ కొన్ని విషియాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. నాకు సహజ నటుడు నాని నటన అంటే చాలా ఇష్టం అన్నాడు… నాని నటించిన సినిమాలు నాకెంతగానో నచ్చుతాయి అంటూ కితాబిచ్చాడు మురళీధరన్.. ఇంకా మురళీధరన్ మాట్లాడుతూ ఈగ, జెర్సీ, శ్యాం సింగరాయ్ సినిమాలను చూశాను అన్నారు..

అయితే శ్రీలంక లో ఒకప్పుడు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి కాదు.. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయంటూ చెప్పుకొచ్చారు మురళీధరన్.

Read more RELATED
Recommended to you

Latest news