ఆసియా కప్ లో భాగంగా ఇవాళ టీమిండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. దయాదుల పోరు కావడంతో ఇప్పటికే… ఈ మ్యాచ్‌పై బెట్టింగులు స్టార్ట్ అయ్యాయి. జట్ల వివరాల్లోకి వెళితే…
ఇండియా : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్
పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, మహ్మద్ హస్నైన్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాదిర్, హరీస్ రవూఫ్, నసీమ్ షా/షానవాజ్ దహానీ