T20 World Cup 2024: ఆస్ట్రేలియా టీమ్ ప్రకటన…కెప్టెన్‌ ఎవరంటే..?

-

Australia Announce T20 World Cup Squad:  T20 World Cup 2024 కోసం ఆస్ట్రేలియా టీమ్ ను ప్రకటించింది ఆసీస్‌ బోర్డు. ఈ తరుణంలోనే… ఆస్ట్రేలియా కెప్టెన్ గా మిచెల్ మార్ష్ నియామకం అయ్యారు.

Australia Announce T20 World Cup Squad

T20 World Cup 2024 కోసం ప్రకటించిన ఆసీస్‌ జట్టులో మిచెల్ మార్ష్ (c), పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, స్టార్క్ , మ్యాక్స్ వెల్, స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, అష్టన్ అగర్, మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా, ఎలిస్, ఇంగ్లిస్, కెమెరాన్ గ్రీన్, హాజిల్ వుడ్ ఉన్నారు. స్టివ్ స్మిత్ కు ఆస్ట్రేలియా టీమ్ లో చోటు దక్కలేదు.

Read more RELATED
Recommended to you

Latest news