BREAKING : క్రికెట్‌కు ఆసీస్ స్టార్ షాన్ మార్ష్ గుడ్‌బై

-

Shaun Marsh  : ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ అన్ని రకాల క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ కీలక ప్రకటన చేశారు. గతంలో టెస్టులు వన్డేలు t20 లకు రిటర్మెంట్ ఇచ్చాడు. తాజాగా అన్ని టి20 లీగ్స్ మ్యాచ్లకు కూడా రిటైర్మెంట్ పలుకుతున్నట్లు వెల్లడించాడు ఈ ఆస్ట్రేలియా బ్యాటర్ షాన్ మార్ష్.

Australia’s Shaun Marsh announces retirement

ఇది ఇలా ఉండగా, ప్రస్తుత ఆసీస్ కెప్టెన్ మిచెల్‌ మార్ష్‌ సోదరుడే షాన్ మార్ష్ అన్న సంగతి తెలిసిందే. షాన్ మార్ష్ ఐపీఎల్ టోర్నమెంట్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతికింది వహించాడు. ఐపీఎల్ టోర్నమెంట్ తొలి సీజన్లో 616 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విన్నర్ గా షాన్ మార్ష్ నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ఇప్పుడు అన్ని టోర్నమెంట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ ఆస్ట్రేలియా బ్యాటర్‌ షాన్ మార్ష్.

Read more RELATED
Recommended to you

Latest news