BCCI Sensation Key Announcement on Impact Player Rule: బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ 2027 వరకు మాత్రమే కొనసాగుతుందని ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనౌన్స్ చేసింది. 2027 సీజన్ పూర్తయ్యాక ఆ తర్వాత దీనిని కొనసాగించాలా? లేదా? అనే విషయం పైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఈ రూల్ ను తొలిసారి 2023 సీజన్ లో అమలు చేయడం జరిగింది. దీని ప్రకారం మ్యాచ్ మధ్యలో ప్లేయింగ్ 11లో ఉన్న ఓ ప్లేయర్ మరో ఆటగాడితో రీప్లేస్ చేసి ఆట ఆడించవచ్చు.