టెస్టుల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు టీమిండియా కెప్టెన్ జస్పిత్ బుమ్రా. టెస్ట్ క్రికెట్లో ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు జస్పిత్ బుమ్రా.. ఇంగ్లాండ్ తో రీ షెడ్యూల్ టెస్ట్ సందర్భంగా 85 ఓవ ఓవర్ లో స్టువర్టు బ్రాడ్ బౌలింగ్లో బౌండరీల వరద పారించాడు జస్పిత్ బుమ్రా.
దీంతో ఆ ఓవర్ లో ఏకంగా 35 పరుగులు వచ్చాయి. ఇప్పటి వరకు టెస్టుల్లో ఒక ఓవర్ లో ఇవే అత్యధిక పరుగులు కావడం విశేషం. అయితే ఇందులో ఓ వైడు బాల్ ఫోర్ గా వెళ్ళింది.
మరోటి నోబాల్. మొత్తం 29 పరుగులు సాధించాడు జస్పిత్ బుమ్రా. 2003 లో వెస్టిండీస్ ప్లేయర్ లారా… ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో పీటర్సన్ బౌలింగ్ లో ఓవర్లో కొట్టిన 28 పరుగులు ఇప్పటివరకు అత్యధికం. ఆ తర్వాత 2013 సంవత్సరంలో అండర్సన్ బౌలింగ్లో జార్జ్ బెయిలీ 28 పరుగులు సాధించాడు. 2020 సంవత్సరంలో రూట్ పోర్టు బౌలింగ్ లో కే మహారాజ్ 28 పరుగులు సాధించాడు.
Jasprit Bumrah Destroyed Stuart Broad Just like Yuvraj Singh in 2007 T20I. 35 Runs 🔥🔥
Most expensive over in Test Match Cricket History. #Bumrah #INDvsENG pic.twitter.com/rCPiCQj9B0
— ɅMɅN DUВΞY (@imAmanDubey) July 2, 2022