IPL 2024: మళ్లీ గాడిలో పడ్డ CSK.. కేకేఆర్ ను చిత్తుగా ఓడించి మరి

-

Chennai Super Kings won by 7 wkts: ఐపీఎల్ 254 టోర్నమెంటులో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గత రెండు మ్యాచ్లు ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్… తన ఐదవ మ్యాచ్లో విజయం సాధించింది. నిన్న కేకేఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

Chennai Super Kings won by 7 wkts

ఇందులో 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదటి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు ఇరువై ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది సిఎస్కే. దీంతో ఐపీఎల్ టోర్నమెంట్ 2024 లో మూడో విక్టరీ నమోదు చేసుకుని చెన్నై సూపర్ కింగ్స్.

Read more RELATED
Recommended to you

Latest news