ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ గువహటి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుంది. ఇక ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు తమ పర్పామెన్స్ చూపించనున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ :
రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎం.ఎస్. ధోనీ, జెమీ ఓవర్టన్, రవీంద్రన్, అశ్విన్, నూర్ అహ్మద్, పతిరానా, ఖలీల్ అహ్మద్.
రాజస్థాన్ జట్టు :
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితిష్ రానా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, హిట్మేయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, తుష్కర్ దేశ్ పాండే.