వెస్టిండీస్‌లో ప్రతి ఏడాది జరిగినట్లుగానే ఈ సారి కూడా కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ20 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు టోర్నీని నిర్వహించనున్నారు. అయితే కరోనా నేపథ్యంలో పూర్తిగా బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో టోర్నీని నిర్వహిస్తారు. ఇక తాజాగా టోర్నీకి సంబంధించిన 6 జట్లకు గాను పూర్తి స్థాయి సభ్యులను ప్రకటించారు. ఆ జట్లలోని సభ్యుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
1. జమైకా తలవాహ్స్
ఆండ్రూ రస్సెల్, సందీప్ లమిచ్చన్నె, కార్లోస్ బ్రాత్‌వైట్, రోవ్‌మన్ పవెల్, ముజీబ్ ఉర్ రహమాన్, గ్లెన్ ఫిలిప్స్, చాడ్‌విక్ వాల్టన్, ఒషానే థామస్, ఆసిఫ్ ఆలీ, ఫిడెల్ ఎడ్‌వార్డ్స్, ప్రెస్టాన్ మెక్ స్వీన్, జెర్‌మెయిన్ బ్లాక్‌వుడ్, నికోలాస్ కిర్టాన్, రమాల్ లెవిస్, నిక్రుమ బొన్నర్, వీరస్వామి పెర్‌మాల్, ర్యాన్ పర్‌స్యువేడ్
2. సెయింట్ లూసియా జౌక్స్
రాస్టన్ చేస్, మహమ్మద్ నబీ, డారెన్ సామ్మీ, నజీబుల్లా జద్రాన్, ఆండ్రూ ఫ్లెచర్, కెస్రిక్ విలియమ్స్, స్కాట్ కుగెలెయిన్, కెమార్ హోల్డర్, ఓబెడ్ మెక్‌కాయ్, రఖీం కార్న్‌వాల్, మార్క్ డెయాల్, జహీర్ ఖాన్, కిమాని మెలియస్, లెనికో బౌచర్, కెవెం హోడ్జ్, జావెల్ గ్లెన్, సాద్ బిన్ జఫర్
3. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్
క్రిస్ లిన్, బెన్ డంక్, ఎవిన్ లెవిస్, నిక్ కెల్లీ, సొహెయిల్ తన్వీర్, ఇష్ సోధి, షెల్డాన్ కాట్రెల్, దినేష్ రామ్‌దిన్, రయాద్ ఎమ్రిట్, ఇమ్రాన్ ఖాన్, అల్‌జరీ జోసెఫ్, జోషువా డి సిల్వా, డొమినిక్ డ్రేక్స్, కొలిన్ ఆర్కిబాల్డ్, జాన్ రస్ జాగ్గెసర్, జామర్ హామిల్టన్
4. బార్బడోస్ ట్రైడెంట్స్
రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్, కోరే ఆండర్సన్, షామార్ బ్రూక్స్, మిచెల్ శాన్టనర్, జాన్సన్ చార్లెస్, షై హోప్, హేడెన్ వాల్ష్, ఆష్లే నర్స్, జొనాథన్ కార్టర్, రేమాన్ రెయిఫర్, కైలీ మేయర్స్, జొషువా బిషప్, నయీం యంగ్, జస్టిన్ గ్రీవ్స్, కియాన్ హార్డింగ్, షయన్ జహంగీర్
5. ట్రింబాగో నైడ్ రైడర్స్
డ్వానే బ్రేవో, కిరన్ పొల్లార్డ్, సునీల్ నరైన్, కొలిన్ మున్రో, ఫవాద్ అహ్మద్, డారెన్ బ్రావో, లెండిల్ సిమ్మన్స్, ఖేరీ పియర్, టిమ్ సెయిఫర్ట్, సికందర్ రాజా, ఆండర్సన్ ఫిలిప్, ప్రవీన్ తంబె, జెయిడెన్ సీల్స్, అమీన్ జాంగో, టియాన్ వెబ్‌స్టర్, అకియల్ హొసెయిన్, మహమ్మద్ అలీ ఖాన్
6. గయానా అమెజాన్ వారియర్స్
ఇమ్రాన్ తాహిర్, నికోలాస్ పూరన్, బ్రాండన్ కింగ్, రాస్ టేలర్, షిమ్రాన్ హిట్‌మైర్, క్రిస్ గ్రీన్, కీమో పౌల్, షెర్ఫానె రూథర్‌ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, నవీన్ ఉల్ హక్, చందర్‌పాల్ హేమరాజ్, కెవిన్ సింక్లెయిర్, యాష్‌మేడ్ నెడ్, ఓడియన్ స్మిత్, ఆంథోనీ బ్రాంబిల్, జస్‌దీప్ సింగ్, కిస్సోన్‌దాత్ మాగ్రం
సీపీఎల్ టీ20లో భాగంగా మొత్తం 33 మ్యాచ్‌లు ఆడుతారు. కేవలం రెండు స్టేడియాల్లోనే ఈసారి మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.