టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

-

ఐపీఎల్ లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది. గత మ్యాచ్ లక్నో కి నికోలస్ పూరన్ కెప్టెన్ గా వ్యవహరించగా.. ఇవాళ కే.ఎల్.రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు : 

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(సి), కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్(w), రీస్ టాప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

లక్నో సూపర్ జేయింట్స్ జట్టు : 

క్వింటన్ డి కాక్(w), KL రాహుల్(c), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version