టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న SRH

-

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఇవాళ SRH వర్సెస్ CSK మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఎస్ఆర్హెచ్. చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేయడం గమనార్హం. ఎప్పుడైనా టాస్ గెలిస్తే.. బ్యాటింగ్ తీసుకునే హైదరాబాద్ జట్టు ఈసారి బౌలింగ్ తీసుకోవడం విశేషం. మొన్ననే ఆర్సీబీతో టార్గెట్ ను ఛేజ్ చేయడంలో విఫలం చెందింది.  ఇవాళ చెన్నై లక్ష్యాన్ని చేదిస్తుందో లేదో మరికొద్ది సేపట్లోనే తేలనుంది.

హైదరాబాద్ జట్టు:

అభిషేక్ శర్మ, హెడ్, మార్క్రమ్, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, సమద్, షాబాజ్, కమిన్స్ (C), ఉనద్కత్, భువనేశ్వర్, నటరాజన్.

చెన్నై సూపర్ కింగ్స్ :

రుతురాజ్ (C), రహానే, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, జడేజా, ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, ముస్తాఫిజుర్, పతిర.

Read more RELATED
Recommended to you

Latest news