టిడిపి దుష్ప్రచారాలపై వైసీపీ సోషల్ మీడియా యుద్ధం.. Cm జగన్ ఫుల్ సపోర్ట్..

-

రోజుకో దుష్ప్రచారం.. లేనివి ఉన్నట్లు ఫెక్ వీడియోలు వైరల్ చెయ్యడం.. నిజాన్ని.. ప్రజలకి జరిగిన మేలును దాచిపెట్టడం ఇవ్వన్నీ టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న కుట్రలో భాగాలు.. అయితే వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత వారి పప్పులు ఉడకడం లేదు.. తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తే.. వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా టీం వేగంగా స్పందిస్తుందట.. సామాన్యులకు చేరాల్సిన పక్కా సమాచారాన్ని నెగిటివ్ కోణంలో చేరవస్తుంది..

ఐటీడీపి అబద్దాలను వైసీపీ సోషల్ మీడియా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.. వైస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా కృషి ఎంతో ఉందని పార్టీ నేతలే చెబుతున్నారట. ఇటీవల విశాఖపట్నంలో వైసీపీ సోషల్ మీడియా టీం తో cm ys జగన్ సమావేశం అయ్యారు.. వచ్చే ఎన్నికలు చాలా కీలకమని.. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను చేదించాలంటే నిత్యం అలర్ట్ గా ఉండాలని సూచించారు.

పార్టీ వాట్సాప్ గ్రూపులు, స్థానిక గ్రామాల నుండి అంతర్జాతీయ కమ్యూనిటీలకు వ్యాపించి, మొత్తం లక్షకు పైగా క్రియాశీల సభ్యత్వాన్ని కలిగి ఉన్నామని సీఎం గుర్తుచేస్తూ ప్రతిపక్షాల లోపాలను సమర్ధవంతంగా ఎత్తిచూపాలని చెప్పారు. తన సందేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా చూడడమే ప్రాథమిక లక్ష్యంగా పనిచేయాలని అదేశించారు

Read more RELATED
Recommended to you

Latest news