టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న CSK

-

ఐపీఎల్ 2025లో భాగంగా మరో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన సీఎస్ కే జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు చెరో మార్పు తో బరిలోకి దిగాయి. సీఎస్కే జట్టులోకి మతీషా పతిరానా రాగా.. ఆర్సీబీ జట్టులోకి భువనేశ్వర్ కుమార్ వచ్చేశాడు. దీంతో ఆర్సీబీ బౌలింగ్ బలంగా తయారైంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు : 

విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్ వుడ్, యశ్ దయాల్. 

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు : 

రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, ఎం.ఎస్.ధోనీ, రవి చంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతిషా పతిరన, ఖలీల్ అహ్మద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version