IPL 2024: ఇవాళ ఢిల్లీతో తలపడనున్న కేకేఆర్..మళ్లీ సునీల్ నరైన్ మెరుస్తాడా ?

-

Delhi Capitals vs Kolkata Knight Riders, 16th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంటు చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 15 మ్యాచులు ఈ టోర్నమెంట్ లో పూర్తయ్యాయి. ఇక ఇవాళ 16వ మ్యాచ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.

Delhi Capitals vs Kolkata Knight Riders, 16th Match

ఈ మ్యాచ్ విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ఎప్పటిలాగే ఏడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఇందులో కేకేఆర్ హాట్ ఫేవరేట్ గా కనిపిస్తోంది. ఎందుకంటే కేకేఆర్ జట్టులో భయంకరమైన బ్యాటర్లు ఉన్నారు. అలాగే బౌలింగ్ ఆర్డర్ కూడా అద్భుతంగా ఉంటుంది. సునీల్ నరేన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇవాళ కూడా సునీల్ మరోసారి ఓపెనర్ గా రానున్నాడు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ మొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news