Bautista: భారీగా తగ్గిపోయిన WWE రెజ్లర్ బటిస్టా బరువు..ఆ వ్యాధి ఉందా ?

-

WWE రెజ్లర్ బటిస్టా గురించి తెలియని వారుండరు. WWE రెజ్లర్ బటిస్టా చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే.. అలాంటి.. WWE రెజ్లర్ బటిస్టా ఒక్కసారిగా బరువు తగ్గిపోయాడు. గతంలో WWE రెజ్లర్ బటిస్టాకు ఉన్న ఖండలు, శరీరాకృతి ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో WWE రెజ్లర్ బటిస్టా ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. WWE రెజ్లర్ బటిస్టాకు ఏదైనా భయంకరమైన వ్యాధి వచ్చిందా అని కొందరు అంటున్నారు.

Former WWE Champion Batista Addresses Significant Weight Loss

ఈ WWE రెజ్లర్ బటిస్టా నటుడిగా కూడా చాలా సినిమాల్లో కనిపించాడు. హలీవుడ్‌ సినిమాలు బాగానే చేశాడు. ది రాక్‌ తరహాలోనే.. WWE రెజ్లర్ బటిస్టాకు మంచి పాపులారిటీ వచ్చింది. కానీ…55 ఏళ్ల ఈ మాజీ రెజ్లర్‌ ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేడు. ది లాస్ట్ షోగర్ల్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) ప్రీమియర్‌లో WWE రెజ్లర్ బటిస్టా మెరిసాడు. ఈ వేడుకల్లో WWE రెజ్లర్ బటిస్టా దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో.. గతంలో WWE రెజ్లర్ బటిస్టాకు ఉన్న ఖండలు, శరీరాకృతి ఇప్పుడు కనిపించడం లేదని అందరూ వాపోతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news