IPL 2024లో నేడు డబుల్ ధమాకా

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో మొదటిది హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి.

Gujarat Titans vs Sunrisers Hyderabad, 12th Match

ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లు కూడా గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఇటు మొన్న ముంబై ఇండియన్స్ పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది హైదరాబాద్ జట్టు. దీంతో గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ చాలా రసవత్తరంగా జరగనుంది.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ గత మధ్య ఇవాళ విశాఖపట్నం వేదికగా రాత్రి మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news