Hardik Pandya: హార్దిక్ పాండ్య కొత్త గ‌ర్ల్ ఫ్రెండ్..త్వరలోనే పెళ్లి !

-

Hardik Pandya New Girlfriend: టీమిండియా క్రికెటర్‌ హార్దిక్ పాండ్యా…. మరో అమ్మాయితో మెరిసాడు. తాజాగా హార్దిక్ పాండ్యా…. ఓ అమ్మాయితో చనువుగా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హార్దిక్ పాండ్యాకు తన భార్య నటాషా విడాకులు ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ముంబై కెప్టెన్‌ హార్దిక్ పుట్టినరోజు సందర్భంగా నటాషా ఎలాంటి పోస్ట్, విషెస్ కానీ చెప్పలేదు. దీంతో వీరి రిలేషన్ లో చీలిక వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Hardik Pandya New Girlfriend

ఈ తరుణంలోనే.. తాజాగా హార్దిక్ పాండ్యా…. ఓ అమ్మాయితో చనువుగా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె భుజాలపై చేయి వేసి మరి హార్దిక్ పాండ్యా ఫోటోలు దిగాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి హార్దిక్ పాండ్యా కుటుంబ సభ్యులతో చనువుగా ఉన్న ఫోటోలను కూడా పంచుకుంది. దాంతో ఆ అమ్మాయి ఎవరా? అనేది నెటిజన్లు ఆరా తీశారు. ఆమె పేరు ప్రాచీ సోలంకి అని, డిజిటల్ కంటెంట్ క్రియేటర్, మేకప్ ఆర్టిస్ట్ అని ప్రచారం జరుగుతుంది. చూడటానికి అమ్మాయి హీరోయిన్ లా ఉండటంతో హార్దిక్ పాండ్యా…. నటాషాకు రీప్లేస్మెంట్ ను తెచ్చుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను పెళ్లి పాండ్యా పెళ్లి చేసుకోవాలని కూడా ఫ్యాన్స్‌ కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news