టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..

-

అహ్మదాబాద్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఇక ఈ మ్యాచ్‌ని భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు వీక్షిస్తున్నారు. ఇక ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్… ఈ మ్యాచ్ లో గెలవాలని ప్రయత్నిస్తోంది.

India (Playing XI): Rohit Sharma(c), Shubman Gill, Cheteshwar Pujara, Virat Kohli, Shreyas Iyer, Srikar Bharat(w), Ravindra Jadeja, Axar Patel, Ravichandran Ashwin, Mohammed Shami, Umesh Yadav

 

Australia (Playing XI): Travis Head, Usman Khawaja, Marnus Labuschagne, Steven Smith(c), Peter Handscomb, Cameron Green, Alex Carey(w), Mitchell Starc, Todd Murphy, Matthew Kuhnemann, Nathan Lyon

Read more RELATED
Recommended to you

Latest news