ఇవాళ బంగ్లాదేశ్, టీమిండియా జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ బంగ్లాదేశ్, టీమిండియా జట్ల మధ్య మ్యాచ్ కొలంబోని R. ప్రేమదాస స్టేడియంలో జరుగనుంది. భారత కాలమాన ప్రకారం… బంగ్లాదేశ్, టీమిండియా జట్ల మధ్య మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయినా.. ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఇప్పటికే టీమిండియా ఫైనల్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.

భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్
బంగ్లాదేశ్ జట్టు: మహ్మద్ నయీమ్, మెహిదీ హసన్ మిరాజ్, లిట్టన్ దాస్(w), షకీబ్ అల్ హసన్(c), తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, మహేదీ హసన్.