ఐపీఎల్‌ 2019 : హీరోలెవరో ఒకసారి చూద్దామా..!

-

ఈ ఏడాది ఐపీఎల్‌ పండుగ ముగిసింది. షరామామూలుగానే ఎన్నో చిత్రాలు, విచిత్రాలు, రికార్డులు, ఆవేశకావేశాలు, నవ్వులతో ఉర్రూతలూగించింది. ఎందరో హీరోలయ్యారు. మరికొందరు జీరోలయ్యారు. అదంతా ఆటలో భాగమే. ఆరోజు ఆడినవాళ్లే మొనగాళ్లు. ఒకరు గెలవాలంటే ఒకరు ఓడిపోవాలి. ఏ ఆటలోనైనా ఇదే సూత్రం. సకల శక్తియుక్తులతో ఆడినవాళ్లదే విజయం. ఒక్క పరుగు కూడా విజయాన్ని శాసిస్తుంది. అదే ఒక్క పరుగు ఈసారి కప్‌ విజేతను కూడా నిర్ణయించింది. ఈ ఐపిఎల్‌లో హీరోలెవరో ఒకసారి చూద్దామా..!

అత్యధిక వ్యక్తిగత స్కోరు జానీ బెయిర్‌స్టో హైదరాబాద్‌ 114
అత్యధిక పరుగులు డేవిడ్‌ వార్నర్‌ హైదరాబాద్‌ 692
అత్యధిక ఫిఫ్టీలు డేవిడ్‌ వార్నర్‌ హైదరాబాద్‌ 8
అత్యధిక సెంచరీలు డేవిడ్‌ వార్నర్‌ హైదరాబాద్‌ 1
బెస్ట్‌ బ్యాటింగ్‌ యావరేజ్‌ ఎంఎస్‌ ధోని చెన్నై 83.20
బెస్ట్‌ స్ట్రయిక్‌ రేట్‌ ఆండ్రీ రస్సెల్‌ కోల్‌కతా 204.81
అత్యధిక ఫోర్లు శిఖర్‌ ధావన్‌ ఢిల్లీ 64
అత్యధిక సిక్సర్లు ఆండ్రీ రస్సెల్‌ కోల్‌కతా 52
భారీ సిక్సర్‌ ఎంఎస్‌ ధోని చెన్నై 111 మీటర్లు
వేగంగా ఫిఫ్టీ హార్థిక్‌ పాండ్యా ముంబయి 17 బంతుల్లో
వేగంగా సెంచరీ జానీ బెయిర్‌స్టో హైదరాబాద్‌ 52 బంతుల్లో
అత్యధిక వికెట్లు ఇమ్రాన్‌ తాహిర్‌ చెన్నై 26
అత్యధిక మెయిడెన్‌లు జోఫ్రా ఆర్చర్‌ రాజస్థాన్‌ 2
అత్యధిక హ్యాట్రిక్‌లు శ్రేయస్‌ గోపాల్‌ రాజస్థాన్‌ 1
అత్యధిక 4 వికెట్లు లసిత్‌ మలింగ ముంబయి 2
అత్యంత వేగంగా బాల్‌ కగిసో రబడ ఢిల్లీ 154.23 కి.మీ
బెస్ట్‌ బౌలింగ్‌ స్ట్రయిక్‌రేట్‌ ఖలీల్‌ అహ్మద్‌ హైదరాబాద్‌ 11
బెస్ట్‌ బౌలింగ్‌ అల్జారీ జోసెఫ్‌ ముంబయి 6 వికెట్లు
బెస్ట్‌ బౌలింగ్‌ యావరేజ్‌ అనుకూల్‌ రాయ్‌ ముంబయి 11.00
అధికంగా పరుగులిచ్చింది ముజిబుర్‌ రహ్మాన్‌ పంజాబ్‌ 66
పొదుపైన బౌలింగ్‌ స్టువర్ట్‌ బిన్నీ రాజస్ఠాన్‌ 6.28
అత్యధిక డాట్‌ బాల్స్‌ దీపక్‌ చాహర్‌ చెన్నై 190
అత్యధిక క్యాచ్‌లు డుప్లెసిస్‌ చెన్నై 12
అత్యధిక రనౌట్‌లు ఆర్‌. అశ్విన్‌ పంజాబ్‌ 3
అత్యధిక ఔట్‌లు రిషభ్‌ పంత్‌ ఢిల్లీ 24
అత్యల్ప టీం స్కోర్‌ బెంగళూర్‌ 70/10
అత్యధిక టీం స్కోర్‌ కోల్‌కతా 232/2
బ్యాటింగ్‌లో అత్యధిక గెలుపు తేడా హైదరాబాద్‌ 118 పరుగుల తేడాతో బెంగళూరుపై
బౌలింగ్‌లో అత్యధిక గెలుపు తేడా హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో కోల్‌కతాపై
బ్యాటింగ్‌లో అత్యల్ప గెలుపు తేడా బెంగళూరు 1 పరుగు తేడాతో చెన్నైపై
బౌలింగ్‌లో అత్యల్ప గెలుపు తేడా ఢిల్లీ 2 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై

 

Read more RELATED
Recommended to you

Exit mobile version