ధోనీ, కోహ్లీనే ఫాలో అయ్యా..అందుకే సక్సెస్ : బట్లర్

-

కేకేఆర్ జట్టుపై ఒంటరి పోరాటం చేసి రాజస్థాన్ జట్టుకు సూపర్ విక్టరీ అందించిన బట్లర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మవిశ్వాసంతో ధోని అలాగే కోహ్లీ చివరి వరకు ఉండి పోరాడుతారని… ఈ మ్యాచ్ లో కూడా తాను అదే చేశానని తెలిపారు బట్లర్. నాకు గతంలో సంఘకర కూడా ఇదే విషయాన్ని తెలిపారని వివరించారు.

Jos Buttler reveals how Virat Kohli and MS Dhoni inspired his ‘greatest IPL innings’

చివరివరకు వికెట్ పడకుండా పోరాటం చేయాలని… తాను కూడా అదే చేసి జట్టును గెలిపించాలని భట్లర్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news