KKR కొత్త కెప్టెన్‌ గా సూర్యకుమార్ యాదవ్‌ ?

-

Suryakumar Yadav: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కు కొత్త కెప్టెన్‌ రాబోతున్నాడు. KKR కొత్త కెప్టెన్‌ గా సూర్యకుమార్ యాదవ్‌ అవకాశం వచ్చినట్లు సమాచారం. భారత T20I జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వారి కెప్టెన్‌గా నియమించడానికి సంప్రదించినట్లు ఇప్పుడు ఒక నివేదిక పేర్కొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ ఎడిషన్ ముంబై ఇండియన్స్ (MI)లో కెప్టెన్సీ మార్పుతో తీవ్ర గందరగోళం నెలకొంది.

KKR make unofficial captaincy approach to Suryakumar Yadav for IPL 2025

ఐదుసార్లు ఛాంపియన్‌లు అందించి..ముంబైకి సుదీర్ఘకాలంగా సేవలందించిన కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకున్నారు ముంబై. దీంతో రోహిత్, హార్దిక్ మధ్య విభేదాలు మరింత ఊహాగానాలకు దారితీశాయి. ఇక పాండ్యా రాగానే సూర్య కూడా ముంబైని వీడాలని నిర్ణయం తీసుకున్నారట. ఇలాంటి నేపథ్యంలో భారత T20I జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వారి కెప్టెన్‌గా నియమించడానికి సంప్రదించినట్లు ఇప్పుడు ఒక నివేదిక పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version