Virat Kohli: RCB జట్టుకు కోహ్లీ గుడ్ బై?

-

Kohli goodbye to RCB team: ఎలిమినేటర్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టింది RCB. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి జట్టు ఎనిమిది వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ పడుతూ లేస్తూ ఆ లక్ష్యాన్ని 19 వ ఓవర్ లో చేదించగలిగింది.

Kohli goodbye to RCB team

ఎలిమినేటర్ లో ఆర్సిబి ఓటమిపై స్పందిస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ పీటర్సన్….కోహ్లీ ఐపిఎల్ ట్రాఫిక్ అర్హుడు అని, అతడు ఆర్సిబిని వీడాలని కోరారు. ‘గతంలో చెప్పా…మళ్లీ చెబుతున్నా… గొప్ప ఆటగాళ్లు జట్లను వీడి కీర్తి గడిం చారు. కోహ్లీ ఈసారి ఆరెంజ్ క్యాప్ సాధించారు. అయినా జట్టు ఫెయిల్ అయింది. అతడు హోమ్ టీం ఢిల్లీ లో చేరాలి’ అని KP అన్నారు. ఈ సీజన్ లో కోహ్లీ 741 రన్స్ తో టాప్ స్కోరర్ గా ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news