IPL 2024: హైదరాబాద్ ఘోర ఓటమి… ఛాంపియన్ గా KKR

-

Kolkata Knight Riders Romp Past SunRisers Hyderabad In Final To Clinch Third IPL Title: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. హైదరాబాద్ జట్టుపై కేకేఆర్… 2024 విజేతగా రికార్డుల్లోకి ఎక్కింది. మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లు ఆడకముందే 113 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది హైదరాబాద్ జట్టు.

Kolkata Knight Riders Romp Past SunRisers Hyderabad In Final To Clinch Third IPL Title

కేకేఆర్ బౌలర్ల దాటికి ఒక్క హైదరాబాద్ బ్యాటరీ కూడా బ్యాటింగ్ చేయలేకపోయాడు. 113 పరుగులకు ఆల్ అవుట్ అయింది హైదరాబాద్. అయితే ఈ లక్ష్యాన్ని కేకేఆర్ జట్టు అవలీలగా చేదించింది. కేవలం రెండు వికెట్లు నష్టపోయి 10.3 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేదించింది కేకేఆర్. అనంతరం 2024 ఐపీఎల్ టోర్నమెంట్ను అందుకుంది. హైదరాబాద్ జట్టు రన్నరప్ గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news