IPL 2024: ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసిన లక్నో

-

ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా… నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై నాలుగు టికెట్లు తేడాతో విజయం సాధించింది లక్నో సూపర్ జెంట్స్.

Lucknow Super Giants beat Mumbai Indians by 4 wickets

ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 144 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటర్లందరూ దారుణంగా విఫలం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక అనంతరం బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెంట్స్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేదించింది. 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేదించి విజయం సాధించింది లక్నో సూపర్ జెంట్స్.

Read more RELATED
Recommended to you

Latest news