టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్

-

ఐపీఎల్ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ డబుల్ మ్యాచ్ స్ జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగనుంది. ముంబయి లోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న  ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇక హోం గ్రౌండ్స్ లో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ ఇవాళ కూడా విజయం సాధిస్తుందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం.

ముంబై ఇండియన్స్ జట్టు : రికెల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ దీర్, నమన్ దీర్,  బుమ్రా, బౌల్ట్,  దీపక్ చాహర్, కరణ్ శర్మ.

లక్నో సూపర్ జెయింట్స్ : మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, అబ్దుల్ సమద్, అయూష్ బదోనీ, దిగ్వేష్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.

 

Read more RELATED
Recommended to you

Latest news