రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి బిగ్ అప్డేట్ !

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు రామ్ చరణ్. దానికి తగ్గట్టుగానే… తానేంటో నిరూపించుకున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు.

PeddiFirstShot – Glimpse video out on 6th April on the occasion of Sri Rama Navami

ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో ఏప్రిల్ ఆరవ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version