Mohammed Shami : బిర్యానీపై మహమ్మద్ షమీ షాకింగ్ నిర్ణయం

-

Mohammed Shami : బిర్యానీపై టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌, వరల్డ్‌ కప్‌ హీరో మహమ్మద్ షమీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. కెరీర్‌ కోసం బిర్యానీ మానేశాడు మహమ్మద్ షమీ. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కు ఎంపికైన మహమ్మద్ షమీ ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

Mohammed Shami On His Cheat Meal

ఈ క్రమంలో తన ఫిట్నెస్ ప్లాన్ పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “గతంలో నేను డైట్ ఫాలో అయ్యే వాడిని కాదు. బిర్యానీ బాగా తినేవాడిని. కానీ గాయాల బెడదతో ఫుడ్ మెనూ మార్చేశా. బిర్యానీ తినడం అసలే మానేశాను. రోజుకు ఒకసారే భోజనం, అది నాన్ వెజ్ తింటున్న. ఇప్పుడు నా ఫిట్నెస్ చాలా మెరుగైంది” అని షమీ వివరించారు టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌, వరల్డ్‌ కప్‌ హీరో మహమ్మద్ షమీ. కాగా, గత నెలలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఇండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news