Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా?

-

Sania Mirza: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన కొడుకుతో జీవితాన్ని గడుపుతోంది. గత రెండు నెలల కిందట ఆమె భర్త సోయబ్ మాలిక్… మరో యువతీని పెళ్లాడాడు. దీంతో సానియా మీర్జా మరియు షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నాడు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే సానియా మీర్జా రెండవ పెళ్లి చేసుకోబోతుందా అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Nabeel Zafar urges Sania Mirza to consider entering into marriage again

అయితే సానియా మీర్జా రెండవ పెళ్లి పై పాకిస్తాన్ నటుడు నబీర్ జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సానియా మీర్జా రెండవ పెళ్లి చేసుకుంటే మంచిదని ఆయన తెలిపారు. మాలిక్ తో విడిపోయిన తర్వాత… ఒంటరిగా ఉంటున్న సానియా మీర్జా… పెళ్లి చేసుకోవాలని కోరాడు. విడాకులు తీసుకుంటే జీవితం అయిపోయినట్లు కాదని… మరొక జీవితాన్ని కోరుకోవాలని సలహా ఇచ్చాడు. దీంతో ఆ పాక్ నటుడు పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.

Read more RELATED
Recommended to you

Latest news