Ind Vs SA: వర్షంతో ఫైనల్ రద్దయితే విజేత ఎవరు ?

-

Ind Vs SA: టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బార్బోడోస్ వేదికగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్… భారత కాలమాన ప్రకారం.. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఈ జట్టు… బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది.

rain effect on ind vs rsa

అయితే… ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించనుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇవాళ వర్షం పడితే రేపు రిజర్వ్ డే కూడా ఉంది. రిజర్వుడే రోజున వర్షం పడితే…. అప్పుడు మ్యాచ్ రద్దు అవుతుంది. ఫైనల్ మ్యాచ్ రద్దు అవుతే… టీమిండియా అలాగే సౌత్ ఆఫ్రికా ఉమ్మడి విజేతలుగా ప్రకటించబడతాయ్. ఐసీసీ రూల్స్ కూడా ఇవే చెబుతున్నాయి. వర్షం జోరుగా రెండు రోజులపాటు పడితే… ఇద్దరికీ కప్ ఇవ్వనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news