New Zealand vs India, 2nd ODI : రెండో వన్డేకు వర్షం అడ్డంకి..ఆగిపోయిన మ్యాచ్

-

New Zealand vs India, 2nd ODI : ఇవాళ టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ సెడాన్ పార్క్, హామిల్టన్ వేదికగా, జరుగనుండగా, ఇందులో టాస్‌ నెగ్గిన కివీస్‌.. మొదట బౌలింగ్‌ కు దిగింది.

అయితే, ఈ రెండో వన్డేకు వర్షం అడ్డంకి గా మారింది. ఒక్క సారిగా భారీ వర్షం కురవడంతో ఆగిపోయింది మ్యాచ్. ఇక మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి 4.5 ఓవర్లు ఆడిన టీమిండియా.. వికెట్లు ఏమీ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. అటు శుభ్‌మన్‌ గిల్‌ 19 పరుగులు చేయగా, ధావన్‌ 2 పరుగులు చేశాడు. ఇక వర్షం తగ్గితే, మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news