IPL 2024: ఇవాళ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ మధ్య కీలక పోరు

-

Rajasthan Royals vs Delhi Capitals, 9th Match:ఐపిఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య తొమ్మిదవ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జైపూర్ లోని సవాయి స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఒక విషయాన్ని నమోదు చేసుకోగా… మళ్లీ రాజస్థాన్ రాయల్స్ పై విజయాన్ని సాధించాలని ఎంతో ఆత్రుతగా ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Rajasthan Royals vs Delhi Capitals, 9th Match

రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ XII: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్/నాండ్రే బర్గర్, ఆర్ అశ్విన్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ XII: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్/కుమార్ కుషాగ్రా, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ

Read more RELATED
Recommended to you

Latest news