సానియా దావత్ కు స్మితా సబర్వాల్..ఫోటోలు వైరల్

-

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఇంట్లో రంజాన్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ లోనే టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఉన్నారు. ఈ తరుణంలోనే… సానియా దావత్ కు హాజరయ్యారు స్మితా సబర్వాల్.

Ramazan celebrations at Sania Mirza’s house

ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. కాగా.. టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా.. ఇటీవల తన భర్త మాలిక్‌ కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Image

కాగా రంజాన్ సందర్భంగా ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. అటు వక్ఫ్‌బోర్డు, జీహెచ్ఎంసి, మైనార్టీ శాఖ , పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నారు ప్రత్యేక ప్రార్థనలు. ప్రార్థనల సందర్భంగా ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీరాలం ఈద్గా, చార్మినార్, సైదాబాద్, ఏక్ మీనార్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news