Team India: టి20 వరల్డ్ కప్ లోకి శివమ్ దూబే

-

Shivam Dubey in T20 World Cup: లక్నోతో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే ఆల్ రౌండర్ శివమ్ దుబె (66) మరో అర్థ సెంచరీతో చెలరేగారు. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 311 రన్స్ బాదారు. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి.

Chennai Super Kings’ Shivam Dube plays

కాగా దూబే మిడిలార్డర్ లో నిలకడగా రాణిస్తూ ఉండటంతో అభిమానులు అతడికి టీ20 వరల్డ్ కప్ కు టికెట్ కన్ఫామ్ అయినట్లేనని కామెంట్లు చేస్తున్నారు. తప్పకుండా టీ20 జట్టులో అతడికి చోటు దక్కుతుందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news