టీమిండియా కెప్టెన్ గా గిల్.. తుది జట్టు ఇదే

-

Shubman Gill appointed India’s new Test captain: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నియామకం అయ్యాడు. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఎంపిక అయ్యాడు. ఈ మేరకు వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టు ప్రకటన చేసింది బీసీసీఐ.

Shubman Gill appointed India's new Test captain
Shubman Gill appointed India’s new Test captain

కాగా ఇంగ్లండ్‌తో జూన్‌ 20 నుంచి జరగనున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు టీమిండియా జట్టును BCCI ప్రకటించింది. టెస్ట్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌‌ను సెలక్ట్ చేసింది. జట్టు సభ్యులుగా జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, అభిమన్యు, కరుణ్‌, నితీశ్‌, జడేజా, ధ్రువ్‌, వాషింగ్టన్‌, శార్దూల్‌, బుమ్రా, సిరాజ్‌, ప్రసిద్ధ్‌, ఆకాశ్‌దీప్‌, అర్ష్‌దీప్‌, కుల్దీప్‌‌ను ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news