IPL 2024: ఉప్పల్ స్టేడియానికి అవార్డు.. రన్నరప్ SRH‌కు భారీ ప్రైజ్ మనీ

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. హైదరాబాద్ జట్టుపై కేకేఆర్… 2024 విజేతగా రికార్డుల్లోకి ఎక్కింది. మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లు ఆడకముందే 113 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది హైదరాబాద్ జట్టు. కేకేఆర్ బౌలర్ల దాటికి ఒక్క హైదరాబాద్ బ్యాటరీ కూడా బ్యాటింగ్ చేయలేకపోయాడు.

srh won prize money

113 పరుగులకు ఆల్ అవుట్ అయింది హైదరాబాద్. అయితే ఈ లక్ష్యాన్ని కేకేఆర్ జట్టు అవలీలగా చేదించింది. కాగా, ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన… 12.5 కోట్ల ప్రైస్ మనీ అందించారు. అంతేకాకుండా… ఉప్పల్ స్టేడియానికి అవార్డు దక్కింది. ఉప్పల్ స్టేడియానికి ప్రోత్సాహంగా 50 లక్షల నగదు అందించారు. ఆ అవార్డును ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరి నాథ్ నుంచి హెచ్ సి ఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news