విండీస్ తో తొలి టెస్ట్ కి ఆసీస్ తుది జట్టు ఇదే..!

-

రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా జనవరి 17 నుంచి అటిలైట్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా వెస్ట్ ఇండీస్ జట్లు తలపడనున్నాయి. అయితే ఆస్ట్రేలియా వెస్ట్ ఇండీస్ తమ తుది జట్ల వివరాలను తాజాగా వెల్లడించాయి. ఈ మ్యాచ్ తో ఆఫీసు స్టార్ట్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఓపెనర్ గా కొత్త ఇన్నింగ్స్ ని ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా వెల్లడించింది.

స్మిత్  ఓపెనర్ అవతారం ఎత్తడంతో మరో ఓపెనర్ మ్యాట్రిన్ షా బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది. తుది జట్టులో పేస్ బౌలింగ్ గ్రీన్ కూడా చోటు దక్కించుకున్నాడు వార్నర్ రిటైర్మెంట్ అనంతరం ఆఫీస్ వాడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. మరోవైపు ఈ మ్యాచ్ తో ముగ్గురు వెండి సాటగాళ్లు టెస్ట్ క్రికెట్లోకి ఆరంగేట్రం చేయనున్నారు. కావేరి హడ్జ్, జస్టిన్ గ్రీన్స్, షామార్ జోసఫ్ సుదీర్ఘ ఫార్మాట్లో తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు.

ఆస్ట్రేలియా జట్టు : 

స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబుషణ్, కేవలం గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్వారీ, పాట్ కమిన్స్, నాథన్ లయోన్, జోష్ హాజిల్ వుడ్.

వెస్టిండీస్ జట్టు : 

క్రెయిగ్ బ్రాత్ వైట్ (కెప్టెన్), తేజ్ నరైన్ చందర్ పాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డసిల్వా (వికెట్ కీపర్), గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమార్ జోసఫ్, కీమర్ రోచ్.

Read more RELATED
Recommended to you

Latest news