Tokyo Paralympics 2020: భారతదేశం నుండి పాల్గొనేవారు, ఈవెంట్‌లు మరియు షెడ్యూల్…!

-

1984 నుండి భారతదేశం సమ్మర్ పారా ఒలింపిక్స్ ఎడిషన్ లో పాల్గొంటోంది. రియో ఒలింపిక్స్ లో భారతదేశం తరఫున 19 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే రాబోయే పారా ఒలింపిక్స్ గురించి భారతదేశం ప్రణాళిక కూడా వేసింది. ఇది ఇలా ఉంటే టోక్యో ఒలింపిక్స్ 2020 లైవ్ కవరేజ్ ప్రతిరోజు 9 గంటలకి డిడి స్పోర్ట్స్ లో వస్తుంది.

టోక్యో పారా ఒలింపిక్స్ 2020 ఈవెంట్లు మరియు డేట్లు:

ఆర్చరీ:శుక్రవారం, ఆగస్టు 27

పురుషుల రికర్వ్ ఇండివిడ్యువల్ ఓపెన్ – హర్విందర్ సింగ్, వివేక్ చికార
పురుషుల కాంపౌన్డ్ రికర్వ్ ఇండివిడ్యువల్ ఓపెన్- రాకేష్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి
మహిళల కాంపౌండ్ ఇండివిడ్యువల్ ఓపెన్ – జ్యోతి బలియన్
కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఓపెన్ – జ్యోతి బలియాన్ & టిబిసి

బ్యాడ్మింటన్:బుధవారం, సెప్టెంబర్ 1

పురుషుల సింగిల్స్ SL3 – ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్
మహిళల సింగిల్స్ SU5 – పాలక్ కోహ్లీ
మిక్స్డ్ డబుల్స్ SL3 -SU5 – ప్రమోద్ భగత్ & పాలక్ కోహ్లీ

గురువారం, సెప్టెంబర్ 2

పురుషుల సింగిల్స్ SL4 – సుహాస్ లలినకెరె యతిరాజ్, తరుణ్ ధిల్లాన్
పురుషుల సింగిల్స్ SS6 – కృష్ణ నగర్
మహిళల సింగిల్స్ SL4 – పరుల్ పర్మార్
మహిళల డబుల్స్ SL3 -SU5 – పరుల్ పర్మార్ & పాలక్ కోహ్లీ

పారా కానోయింగ్:గురువారం, సెప్టెంబర్ 2

మహిళల VL2 – ప్రాచీ యాదవ్

పవర్ లిఫ్టింగ్:శుక్రవారం, ఆగస్టు 27

పురుషుల 65 కేజీలు – జైదీప్ దేస్వాల్
మహిళల 50 కేజీలు – సకినా ఖాతున్

స్విమ్మింగ్:శుక్రవారం, ఆగస్టు 27

200 వ్యక్తిగత మెడ్లే SM7 – సుయాష్ జాదవ్

శుక్రవారం, సెప్టెంబర్ 3

50 మీ బటర్‌ఫ్లై ఎస్ 7 – సుయాష్ జాదవ్, నిరంజన్ ముకుందన్

టేబుల్ టెన్నిస్:బుధవారం, ఆగస్టు 25

వ్యక్తిగత C3 – సోనాల్‌బెన్ మధుభాయ్ పటేల్
వ్యక్తిగత C4 – భావిన హస్ముఖభాయ్ పటేల్

తైక్వాండో:గురువారం, సెప్టెంబర్ 2

మహిళల కే 44 -49 కేజీలు – అరుణ తన్వర్

షూటింగ్:సోమవారం, ఆగస్టు 30

పురుషుల R1 – 10 m ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 – స్వరూప్ మహావీర్ ఉన్‌హల్కర్, దీపక్ సైనీ మహిళల R2 – 10 m ఎయిర్ రైఫిల్ SH1 – అవని లేఖారా

మంగళవారం, ఆగస్టు 31

పురుషుల P1 – 10 m ఎయిర్ పిస్టల్ SH1 – మనీష్ నర్వాల్, దీపేందర్ సింగ్, సింఘ్రాజ్
మహిళల P2 – 10 m ఎయిర్ పిస్టల్ SH1 – రుబినా ఫ్రాన్సిస్

బుధవారం, సెప్టెంబర్ 1

మిక్స్డ్ R3 – 10 m ఎయిర్ రైఫిల్ ప్రోన్ SH1 – దీపక్ సైనీ, సిద్ధార్థ బాబు & అవని లేఖారా

గురువారం, సెప్టెంబర్ 2

మిక్స్డ్ P3 – 25 m పిస్టల్ SH1 – ఆకాష్ & రాహుల్ జాఖర్

శుక్రవారం, సెప్టెంబర్ 3

పురుషుల R7 – 50 m రైఫిల్ 3 స్థానాలు SH1 – దీపక్ సైనీ
మహిళల R8 – 50 m రైఫిల్ 3 స్థానాలు SH1 – అవని లేఖారా

శనివారం, సెప్టెంబర్ 4

మిక్స్డ్ P4 – 50 m పిస్టల్ SH1 – ఆకాష్, మనీష్ నర్వాల్ & సింఘ్రాజ్

ఆదివారం, సెప్టెంబర్ 5

మిక్స్డ్ R6 – 50 m రైఫిల్ ప్రోన్ SH1 – దీపక్ సైనీ, అవని లేఖర & సిద్ధార్థ బాబు

అథ్లెట్స్:ఆగస్టు 28, శనివారం

మేన్స్ జావెలియన్ త్రో F57 రంజీత్

ఆదివారం, ఆగస్టు 29

పురుషుల డిస్కస్ త్రో F52 – వినోద్ కుమార్
పురుషుల హై జంప్ T47 – నిషాద్ కుమార్, రామ్ పాల్

సోమవారం, ఆగస్టు 30

పురుషుల డిస్కస్ త్రో F56 – యోగేష్ కథునియా
పురుషుల జావెలిన్ త్రో F46 – సుందర్ సింగ్ గుర్జార్, అజీత్ సింగ్, దేవేంద్ర జాజరియా
పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 64 – సుమిత్ అంటిల్, సందీప్ చౌదరి

మంగళవారం, ఆగస్టు 31

పురుషుల హై జంప్ T63 – శరద్ కుమార్, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భాటి
మహిళల 100 మీటర్ల టీ 13 – సిమ్రాన్
మహిళల షాట్ పుట్ F34 – భాగ్యశ్రీ మాదవరావు జాదవ్

బుధవారం, సెప్టెంబర్ 1

పురుషుల క్లబ్ త్రో F51 – ధరంబీర్ నైన్, అమిత్ కుమార్ సరోహా

గురువారం, సెప్టెంబర్ 2

పురుషుల షాట్ పుట్ F35 – అరవింద్ మాలిక్

శుక్రవారం, సెప్టెంబర్ 3

పురుషుల హై జంప్ T64 – ప్రవీణ్ కుమార్
పురుషుల జావెలిన్ త్రో F54 – టేక్ చంద్
పురుషుల షాట్ పుట్ F57 – సోమన్ రాణా
ఉమెన్స్ క్లబ్ త్రో F51 – ఏక్తా భ్యాన్, కాశిష్ లాక్రా

శనివారం, సెప్టెంబర్ 4

పురుషుల జావెలిన్ త్రో F41 – నవదీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Latest news