IPL 2024 Auction : ఐపీఎల్ వేలంలో 17 ఏళ్ల క్రికెటర్‌ చరిత్ర !

-

ఈనెల 19వ తేదీన దుబాయ్ వేడుకగా ఐపీఎల్ వేలం ప్రారంభం కానుంది అని బీసీసీ ప్రకటించింది .ఈ వేలం పాటలో దాదాపు 333 మంది ప్లేయర్స్ పాల్గొననున్నారు ఇందులో 214 మంది ఇండియా ప్లేయర్స్ కాగా మిగతావారు ఫారిన్ కు చెందిన ఆటగాళ్లు.

Who Is Kwena Maphaka

ఇందులో 13 మంది ఆటగాళ్ల యొక్క బేసిక్ ధర 1.5 కోట్లు. అయితే ఈ సారి దక్షిణాఫ్రికాకు చెందిన యువ ఆటగాడు కెవెనా మఫాకా (Kwena Maphaka) కోసం వివిధ ఫ్రాంచైజీలు కొనటానికి పోటీ పడే అవకాశం ఉంది. అయితే ఇతని వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే.

ఇతను ఇటీవల జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ లో విశేషంగా రాణించాడు .జూనియర్ రబడగా పేరు పొందిన ఇతడు వేలంపాటలో అధిక ధరకు అమ్ముడు పోయే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా ఈరోజు ఇండియా దక్షిణాఫ్రికా తో సూర్య కుమార్ నేతృత్వంలో రెండో టి20 మ్యాచ్ ఆడనుంది వీటితో పాటు వన్డేలు మరియు టెస్టు మ్యాచ్ల కు కూడా సిద్ధం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news