BREAKING : హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి

-

BREAKING : హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియామకం చేశారు. తెలంగాణ తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చింది. ఈ తరుణంలోనే తమకు అనుకూలంగా ఉన్న అధికారులను హైయ్యర్‌ స్థానంలో నియామకం చేసుకుంటోంది.

Kottakota Srinivasa Reddy as Hyderabad CP
Kottakota Srinivasa Reddy as Hyderabad CP

ఈ తరుణంలోనే.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియామకం చేశారు. అలాగే…సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి నియామకం అయ్యారు. రాచకొండ సిపిగా సుధీర్ బాబు నియామకం అయ్యారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్ గా సందీప్ శాందీల్యను నియామకం చేసింది తెలంగాణ ప్రభుత్వం.

  • హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
  • సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి
  • రాచకొండ సిపిగా సుధీర్ బాబు నియామకం
  • తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్ గా సందీప్ శాందీల్య

Read more RELATED
Recommended to you

Latest news