మా నాన్న ఓ మెంటల్‌ కేసు…ధోని చాలా గొప్పొడు – యువరాజ్‌

-

తన తండ్రి యోగరాజ్ సింగ్ ఓ మెంటల్‌ కేసు అన్నాడు యువరాజ్ సింగ్. ఇటీవలే ఎంఎస్ ధోనిపై యోగరాజ్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన కుమారుడి అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ను ధోని సర్వనాశనం చేశాడని యోగరాజ్ ఓ ఇంటర్యూరో పేర్కొన్నాడు. ఆయన ఆరోపణల నేపథ్యంలో యువి స్పందిస్తూ…. మా నాన్న మాట్లాడిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Yuvraj Singh Old VIDEO Goes Viral After Yograj

మా నాన్న మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని… యువరాజ్ సింగ్ చెప్పడం జరిగింది. టీమిండియా వరల్డ్ కప్ హీరోగా కెరీర్ ముగించిన యువరాజ్ గతంలో ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ స్పందించడం జరిగింది. మా నాన్న యోగరాజ్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే ఆ విషయాన్ని అతను ఒప్పుకోడని యువరాజ్ ఈ వీడియోలో చెప్పారు. ఇక ఈ వీడియో చూసిన వారంతా అవునా…. యోగరాజ్ అందుకేనా ధోనిపై ఇలాంటి ఆరోపణలు చేశాడని కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version