బిగువైన పరువాలు దగ్గరగా చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రీముఖి

-

శ్రీముఖి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్‌గా త‌న సత్తా చాటుతుంది. తిరుగులేని నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఎంతో మంది హృదయాల‌ను దోచుకుంది ఈ అమ్మ‌డు. బిగ్ బాస్ షో మ‌రింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తర్వాత.. త‌న కెరీర్ పై దృష్టి పెట్టింది.

అప్పుడప్పుడూ సినిమాలు న‌టించి త‌న వెలుగులు విరజిమ్ముతోంది. శ్రీముఖిని సోషల్ మీడియాలో కూడా చాల క్రేజ్ సంపాదించుకుంది. అప్పుడప్పుడూ సినిమాలు న‌టించి త‌న వెలుగులు విరజిమ్ముతోంది.

ఇక ఈమె బిగ్‌బాస్ షోలో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈమెనే గెలుస్తుంద‌ని అంతా అనుకున్నా చివ‌ర‌కు సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. కాక‌పోతే త‌న ట్యాలెంట్‌తో ఇప్పుడు సుమ‌కు పోటీగా ప్రోగ్రామ్‌లో చేస్తూ ఆడియో ఫంక్ష‌న్లు కూడా నిర్వ‌హిస్తోంది.

ఇక అటు సినిమాల్లో కూడా మెరుస్తూ త‌న క్రేజ్‌ను కొన‌సాగిస్తోంది. రీసెంట్‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు స్టేజిమీద‌నే ముద్దులు ఇచ్చి అంద‌రి దృష్టిలో శ్రీముఖి హాట్ టాపిక్‌గా మారింది.

ఇలా ఏదో విష‌యంతో జ‌నాల‌కు ద‌గ్గ‌ర‌వుతోంది ఈ హాట్ బ్యూటీ. ప్ర‌స్తుతం ఆమె సోష‌ల్ మీడియాలో త‌న హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎల్లో డ్రెస్‌ లో తన అందాలను ఆరబోసింది. లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు మీరూ చూడండి.

 

Read more RELATED
Recommended to you

Latest news