నాన్న “కమలహాసన్” పై గారాలపట్టి శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు … !

-

ఇండియన్ సినిమాలో కమలహాసన్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. కాగా ఈ రోజుతో కమలహాసన్ సినీ పరిశ్రమలో నటుడిగా అడుగు పెట్టి 64 సంవత్సరం లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఒకవైపు ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు విషెస్ ను తెలుపుతున్నారు. కాగా తన కూతురు శృతి హాసన్ తండ్రి కమలహాసన్ సినీ కెరీర్ గురించి కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. ఈమె సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ .. నాన్న తన సినిమా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను మరియు కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. అంటూ శృతి హాసన్ తెలిపింది. ఈ క్రమంలో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలను చేసి అభిమానగణాన్ని సినిమా సినిమాకు పెంచుకుంటూ పోయారు అంది.

ఇప్పుడు సినిమా సామ్రాజ్యంలో ఒక సామ్రాట్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అంటూ గొప్పగా చెప్పుకుంది శృతి హాసన్. కాగా కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news