నాగార్జున పై స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్..!

-

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ అందరికీ పరిచయమే. ఆమె ఇష్టం మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టారు తర్వాత స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. తెలుగు లోనే కాకుండా హిందీ తమిళ మలయాళ సినిమాల్లో కూడా నటించి కొద్దికాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగించారు. తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయిపోయారు ఈమెకి ఒక కూతురు కూడా ఉంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయిన శ్రియ ఇప్పుడు కబ్జా సినిమాతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేస్తోంది. తాజాగా నాగార్జున పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నాగ్ తో నటించేటప్పుడు ధ్యానం ఎలా చేయాలో నేర్పించాలని ఫస్ట్ లో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు దీంతో నేను వద్దు అని చెప్పాను కానీ నాగార్జున బలవంతంగా నేర్పించారని.. నేను ధ్యానం చేయడం వలన లైఫ్లో ఎదురయ్యే పరిస్థితిని ఎదుర్కోగలుగుతున్నానని చెప్పారు శ్రీయ.

Read more RELATED
Recommended to you

Exit mobile version