రిలయన్స్ దారిలోనే స్టేట్ బ్యాంక్ షేర్లు…! వివరాలు ఇవే…

Join Our Community
follow manalokam on social media

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ షేర్లని కొనుగోలు చేయవచ్చని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎస్‌బీఐ షేరు ధర పరుగులు పెడుతున్నాయి. రిలయన్స్ దారి లోనే ఎస్‌బీఐ కూడా ఉంది అని అంటున్నారు. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎన్నో రకాల సేవల్ని అందిస్తోంది. పైగా సేవింగ్స్ ఖాతా సైతం అన్నింటిలో కూడా రుణాల కూడా ఇస్తోంది.

అయితే దీని షేర్ల గురించి చూస్తే…. డబ్బులు దాచుకోవడం కన్నా బ్యాంక్ షేర్లు కొంటే అదిరిపోయే లాభం పొందవచ్చని మార్కెట్ నిపుణులు తెలియ జేయడం జరిగింది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరుకు రూ.365 వద్ద నిరోధం ఉండేదని, కానీ బ్యాంక్ ఈ స్థాయిని మించి పైకి చేరినట్టు ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ నీలేశ్ జైన్ తెలిపారు.

అలానే ఇప్పుడు ఎస్‌బీఐ షేరు ధర ఇక రూ.450 స్థాయికి చేరొచ్చని అంటున్నారు. ఇలా షేరు ధర పరుగులు తీస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యాంక్ షేరు ధర ప్రస్తుతం రూ.400 వద్దనుంది. వచ్చే 2 నుంచి 3 నెలల లో ఇది రూ.450 స్థాయికి చేరొచ్చని అంటున్నారు. ఇలా ఇది రూ.500 చేరొచ్చని అంటున్నారు. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ RIL షేరులో ఇలా ఉండేది అని అంటున్నారు నిపుణులు.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...