కేజ్రీవాల్ కి సుఖేష్ మెసేజ్.. వెల్కమ్ అంటూ..!

-

లిక్కర్ స్కామ్ కేసు లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈనెల 28న ఈడి కస్టడీలో ఉండనున్నారు. ఇలాంటి టైం లో సుకేష్ చంద్రశేఖర్ కేజ్రీవాల్ కి మెసేజ్ పంపించాడు ఢిల్లీ కోర్టుకి తీసుకు వెళ్తున్నప్పుడు బీహార్ జైలుకి వచ్చిన కేజ్రీవాల్ కి స్వాగతం అని వెల్కమ్ టు తీహార్ జైలు అని సుకేష్ చెప్పాడు నిజం గెలిచిందని తీహార్ జైలు కి స్వాగతిస్తున్నానని అన్నారు.

కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా తాను అప్రూవల్ గా మారతారని కేజ్రీవాల్ ఏంటో ప్రపంచానికి చూపిస్తానని అన్నారు. అన్ని ఆధారాలు ఇస్తానని కూడా చెప్పారు 200 కోట్ల మనీ ల్యాండ్రింగ్ కేసులు నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నాడు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 11న ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇటువంటి మెసేజ్ పంపించాడు. మార్చి 18న పంపిన లెటర్ లో తీహార్ జైలుకి స్వాగతం సత్యం గెలిచింది అని కర్మలన్నీ నీకు తిరిగి వస్తున్నాయని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news