కొత్త పెళ్లి కూతురిలా సన్నీ లియోన్…

-

హాట్ బ్యూటీ సన్నీ లియోన్‌ కు టాలీవుడ్‌లో సైతం మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఎప్పుడు తనదైన ఫోటో షూట్స్తో, వీడియోస్తో సోషల్ మీడియాలో అపుడప్పుడు కుర్రాళ్లను షాక్ కు గురి చేసేలా చేస్తోంది.ఇక లేటెస్ట్గా సన్నీ లియోన్ సాంప్రదాయ దుస్తుల్లో కొత్త పెళ్లి కూతురిలా మెరిశారు. తెల్లటి చీర, సంప్రదాయ నగలు ధరించి పోజులిచ్చారు. ఆ వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నెటిజన్స్న మెస్మరైజ్ చేశారు. చాలా సాంప్రదాయ దుస్తుల్లోనే వీడియోలో కనిపించినప్పటికి…. ఫ్యాన్స్ మీరు ఫస్ట్‌ నైట్‌ కి రెడీ అయ్యారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం సన్నీ లియోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2011లో హిందీ బిగ్బాస్ 5వ సీజన్ ద్వారా భారతీయులకు పరిచయమైన అందాల తార సన్నీ లియోన్.. అనతికాలంలోనే ఇండియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news